http://telugu.greatandhra.com/cinema/2-06-2012/antha_1.php
ప్రస్తుత పరిస్తితులలో న్యాయస్ధానాల వలన సమాజానికి మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. సమాజములో అన్ని వర్గాలు న్యాయస్దానాల విచారణ విధానం వలన నష్టపోతున్నారు.
విద్యార్ధులు, ఉద్యోగులు,మహిళలు,రైతులు మొదలైన అన్ని వర్గాలు న్యాయస్ధానములు అనుసరించే సుధీర్గ విచారణ విధానము వలన నష్టపోతున్నారు.
న్యాయస్దానముల వలన రాజకీయ నాయకులు,ధనవంతులు, అవినీతిపరులు మాత్రమే లాభం పొందుతున్నారు.
అసలు వున్న ఉద్యోగాలే కొంచము . వున్న వాటిని బర్తీ చేసే క్రమంలో appsc , dsc మొదలైన సంస్ధలు ద్వారా ప్రభుత్వం ఖాళీల బర్తీ కి చేపట్టే ప్రక్రియకు న్యాయస్ధానాల వలన ఎన్నో అవాంతరాలు ఏర్పడుతున్నై. సంవత్సరాలు గడుస్తున్న కోర్టులలో కేసులు పరిష్కారం కాక నిరుద్యోగులకు న్యాయం జరగడములేదు. ఒక కేసు పరిష్కారం అయ్యేసరికి ఇంకోటి ఇదంతా నిరంతర ప్రక్రియగా సాగి నిరుద్యోగుల జీవితాలతో కోర్టులు ఆడుకుంటున్నై.
మహిళల విషయం తీసుకుంటే వారి మీద జరుగుతున్న దారుణాలకు కోర్టులు ఏవిధంగానూ అడ్డుకట్ట వేయలేకపోతున్నై . శ్రీలక్ష్మి,ఆయేషా ఇలా చెప్పుకున్తుపోతే వీటికి అంతం లేదు ఇప్పటి వరకు ఏకాసే లోను తీర్పు రాలేదు మొదట్లో ఒకటి రెండు రోజులు వార్తా పత్రికలలో హడావిడి తరువాత అందరు మర్చిపోతారు. కేసు సంవత్సరాలు సాగి నిందితులు నిర్దోషులుగా బయటకు వస్తారు పొరపాటున శిక్ష పడిన కేసు మల్లి ఇంకో కోర్టులో విచారణ కొనసాగుతుంది . మళ్ళి కాలహరణము.
అంతర్రాష్ట్ర జలవివాదాల పై కోర్టులు ఎప్పటికి తీర్పులు వేల్లదిన్చావు. వున్న నిభంధనల ప్రకారము తీర్పు చెప్పడానికి ఎందుకో ఇన్ని సంవత్సరాలు . పేరుకి supreeme court రామజన్మ భూమి,బాబ్రి మసీదు వివాదం కూడా అంతే వున్న నిభంధనల మేరకు చట్ట ప్రకారము ఏదోఒక తీర్పు చెప్పాలి కదా చెప్పారు. చిన్న విషయాలు కూడా సాగదీసి అనవసరమైన వాదనలు చేసి న్యాయవాదులు సమాజానికి ఎంతో ద్రోహం చేస్తున్నారు. తప్పుడు వాదన చేసిన వాడికి కూడా నిరూపణ అయితే శిక్ష వుంటే బాగుంటుంది.
కోర్టు తీర్పులు పోలీసు వ్యవస్ధను నిర్వీర్యం చేస్తున్నై. శాంతి భద్రతలను పరి రక్షించడంలో పోలీసులది ప్రత్యేకమైన పాత్ర
న్యాయస్ధానాలు వారి విధులను వారిని నిర్వర్తిన్చడములో అడ్డు పడుతున్నై. ఉస్మానియాయునివెర్సిటీ లో తీవ్రవాదులు వున్నారని అందరికి తెలుసు వారి వలన తెలంగాణ ఉద్యమము హిమ్సత్మకము అవుతుందని అందరికి తెలుసు కాని ఆవిషయం కోర్టులకి మాత్రము తెలియదు. యునివెర్సిటీ లోనికి పోలీసు లు వెళ్లకుడదని , ఉద్యమం నిర్వహిస్తున్న విద్యార్ధులను నిరోదించావద్దని తీర్పు . ఇదెంత హాస్యాస్పదము గ వుంది. ఇంకెంత భాద్యత రాహిత్యం .
ఉద్యమము హిమ్సాత్మకమైతే పోలీసులు, ప్రభుత్వం ఏమిచేస్తున్నాయని చీవాట్లు పెట్టేది మళ్ళి కోర్టే.
న్యాయ వ్యవస్ధ లో ఎన్నో లోపాలు వున్నై. atracity చట్టం వాస్తవం గ అమలు అవుతుందా , ఆ చట్టం అసలు ఉద్దేశ్యము వేరు. వాస్తవం గ అది అమలు అవుతున్న విధానం వేరు. shedule caste, shedule tribes వర్గాలకు అవమానాలు జరగకుండా ఆచట్టాన్ని అమలులోనికి తెచ్చారు . కాని వాస్తవము గ రాజకీయనాయకులు తమకు అనుకూలంగా దానిని మార్చుకున్నారు. shedule కులాల వారిని ముందు ఉంచుకుని తమకు వ్యతిరేకంగా వుండే అధికారులపైన , ఇతరుల పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. ౩ నెలల వరకు ఎలాగు బెఇలు రాదు. ఏ చట్టం చూస్తుంటే భారత యుద్ధం లో శిఖండి ని ముందు పెట్టుకుని భీష్ముని సంహరించినట్లు వుంది.
ఇలాంటి చట్టాలతో తీర్పులతో కోర్టులు ప్రజల దృష్టిలో ఎప్పుడో వాటి గౌరవాన్ని పోగోట్టుకున్నై. అందరికి సమాన న్యాయం అనేది ఒక భ్రాంతి ఐపాయింది. చాలామంది న్యాయమూర్తులు (magistrates) లంచాలు తీసుకున్న సంఘటనలు చాల వెలుగు చూసాయి . కోర్టు లు న్యాయవాదులకు ఆదాయ వనరు గ మారి పోయాయి . డబ్బు కోసమే కేసును వాయిదాలు మీద వాయిదాలు వేసి సాగ దీస్తారు.
సమాజము లోని వాస్తవ పరిస్థితులకు అనుగుణముగా చట్టాలు సవరించాలి . నేరాలను అదుపు చేయాలంటే దండనీతి ముఖ్యమని కౌటిల్యుడు అర్ధ శాస్త్రం లో వివరంగా చెప్పాడు. తప్పు చేసే వాడికి శిక్ష పడుతుందని భయం రవళి. ఆ విధంగా శిక్షించ లేనపుడు నేరాలను అదుపు చేయలేరు . విచారణ సమయాన్ని తగ్గించాలి.

very nice article...
ReplyDeleteHi Sreekanth,
ReplyDeleteI will not agree with your statement.
Courts are always useful to common people.
Whatever you said above happening because of politicians, Government and Police officials.
We have to do something to change the system not LAW.
nice article srikanth
ReplyDeleteI agree with you

ReplyDelete